హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

ఎన్నికల వేళ రైతులకు మరో శుభవార్త చెప్పిన ప్రభుత్వం

ఎన్నికల వేళ రైతులకు మరో శుభవార్త చెప్పిన ప్రభుత్వం

ఎన్నికల వేళ రైతులకు మరో శుభవార్త అందింది. ఇప్పటికే రైతులపై అన్ని పార్టీలు హామీల వర్షం గుప్పిస్తున్నాయి. పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి హామీలతో ఊరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి...నాలుగో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసింది.

Top Stories