ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం
2/ 31
సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్
3/ 31
కడప జిల్లా పులివెందులలో ఓటు వేసిన వైసీపీ అధినేత జగన్
4/ 31
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నంది నగర్ జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఆయన సతీమణి శైలిమ
5/ 31
తెనాలిలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అభ్యర్థి నాదేండ్ల మనోహర్..
6/ 31
ఓటు వేసిన నగిరి వైసీపీ అభ్యర్థి రోజా
7/ 31
ఖమ్మంలో ఓటు వేస్తున్న రేణుకా చౌదరి.
8/ 31
ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఎంజీ వైద్య
9/ 31
ఓటు వేసిన మైలవరం టీడీపీ అభ్యర్థి, మంత్రి దేవినేని ఉమా
10/ 31
ఓటేసిన మాజీ మంత్రి హరీష్ రావు
11/ 31
కరీంనగర్లో ఓటేసిన వినోద్ కుమార్
12/ 31
ఓటేసిన చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
13/ 31
భర్త అనిల్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత
14/ 31
ప్రకాశం జిల్లా ఒంగోలు రాం నగర్ లోని 167వ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి.
15/ 31
ఓటు వేస్తున్న కళా వెంకట్రావు..
16/ 31
ఓటు వేసిన మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు
17/ 31
ఓటు వేసిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
18/ 31
ఖమ్మంలో ఓటు వేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
19/ 31
ఓటు హక్కు వినియోగించుకున్న సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి
20/ 31
ఓటు వేసిన ఇంద్రకరణ్ రెడ్డి..
21/ 31
ఓటేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
22/ 31
ఓటేసిన ఈటెల రాజేందర్..
23/ 31
హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ
24/ 31
విజయవాడలో ఓటు వేసిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్
25/ 31
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ విజయమ్మ
26/ 31
వనపర్తి జూనియర్ కళాశాల మైదానంలోని పోలింగ్ బూతులో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
27/ 31
ఓటు వేసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు
28/ 31
ఓటు హక్కు వినియోగించుకున్న హైదరాబాద్ సీపీ అంజని కుమార్
29/ 31
ఓటు వేసిన హిందూపూర్ టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలకృష్ణ
30/ 31
ఓటు హక్కు వినియోగించుకున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు
31/ 31
ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్