RTC Buses: నేటి నుంచి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు.. టైమింగ్స్ ఇవే

AP Telangana RTC Buses: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో అంతర్రాష్ట్ర బస్సులను నడపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు కర్నాటకకు నేటి నుంచి బస్సులను నడుపుతామని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.