Andhra Pradesh: అంతర్వేది రథం సిద్ధం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం.. ముహూర్తం ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తూర్పుగోదావరి జిల్లా (East Godawari District) అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథం (Antharvedi Sri Laxmi Narasimha Swamy Chariot) సిద్ధమైంది.