ఇక భీమ్లా నాయక్ రిలీజ్ రోజున ఏపీలోని థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారులను, పోలీసులను మోహరించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్న థియేటర్లకు ఫైన్ విధించగా.. మరికొన్ని చోట్ల అనుమతులు లేవంటూ మధ్యలోనే సిమాను నిలిపేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. (ప్రతీకాత్మకచిత్రం)