Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH YS JAGANMOHAN REDDY GOVT PLANS TO PRODUCE OWN SEED PRODUCTION BA

మోదీ ఆత్మనిర్భర్ భారత్‌ను ఈ రకంగా అప్లై చేస్తున్న సీఎం జగన్.. ఏపీలోనే సొంతంగా వాటి ఉత్పత్తి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త రకంగా అప్లై చేస్తోంది. ఏపీలో తొలిసారిగా రాష్ట్రంలో సొంతంగా విత్తన తయారీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.