Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH WELFARE SCHEME YSR EBC NESTHAM LAUNCHED TO DAY THESE IS THE QUALIFICATIONS NGS

YSR EBC Nestham: నేడే మహిళల ఖాతాల్లోకి రూ.15 వేలు.. అర్హత ఉండి రాకపోతే ఇలా చేయండి

YSR EBC Nestham: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మహిళకు శుభవార్త.. ఇవాళ వారి అకౌంట్లోకి 15 వేల రూపాయలు జమ చేయనున్నారు సీఎం జగన్.. ఈ నగదు పొందడానికి కావాల్సిన అర్హతలు ఇవే.. అర్హత ఉండి నగదు రాకపోతే ఇలా చేయండి..