హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Ysr Cheyutha: 45 ఏళ్లు నిండిన మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’.. ఎలా దరఖాస్తు చేయాలి? ఆఖరి తేదీ ఎప్పుడు? అర్హతలేంటి?

Ysr Cheyutha: 45 ఏళ్లు నిండిన మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’.. ఎలా దరఖాస్తు చేయాలి? ఆఖరి తేదీ ఎప్పుడు? అర్హతలేంటి?

Ysr Cheyutha: ఏపీ వ్యాప్తంగా ఉన్న 45 ఏళ్లు నిండిన మహిళలకు గుడ్ న్యూస్.. మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు నగదు జమ చేయనున్నారు. కొత్తగా అర్హత సాధించాలి అనుకునే వారు ఎలా ధరఖాస్తు చేయాలి..? ఆఖరి తేదీ ఎప్పుడు..? అర్హతలు ఏంటి..?

Top Stories