విశాఖ జిల్లాలోని ఈ 8 మండలాలకు పిడుగుల హెచ్చరిక

విశాఖ జిల్లాలోని పలు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.