Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH REPORTS 5983 NEWS CORONA CASES AS RECOVERIES INCREASING SLIGHTLY FULL DETAILS HERE PRN

AP Corona Updates: ఏపీలో పెరుగుతున్న రికవరీలు.. తగ్గిన పాజిటివ్ కేసులు.. లేటెస్ట్ అప్ డేట్ ఇదే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Cases) సంఖ్య క్రమంగా దిగివస్తోంది. పాజిటివిటీ రేటు హైలోనే ఉన్నా.. రికవరీలు క్రమంగా పెరుగుతున్నాయి.