Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH REPORTS 4348 NEWS CORONA CASES AS OMICRON VARIANT ENTERED INTO STATE FULL DETAILS HERE PRN

AP Corona Update: ఏపీలో కరోనా తీవ్రరూపం.. 9శాతానికి పాజిటివిటీ రేటు.. ఒమిక్రాన్ ఎఫెక్టేనా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Cases) సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పాజిటివిటీ రేటు 9శాతానికి చేరడంతో ఒమిక్రాన్ విజృంభణ కొనసాగతుందనేది స్పష్టమవుతోంది.