Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH REPORTS 2690 NEWS CORONA CASES AS RECOVERIES INCREASING SLIGHTLY FULL DETAILS HERE PRN

AP Corona Update: ఏపీలో 10శాతం దిగువకు పాజిటివిటీ రేటు.. ఆ జిల్లాలో 50లోపే కేసులు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Cases) సంఖ్య క్రమంగా దిగివస్తోంది. పాజిటివిటీ రేటు కూడా తగ్గుతుండగా.. రికవరీలు క్రమంగా పెరుగుతున్నాయి.