Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH REPORTS 12615 NEWS CORONA CASES AS OMICRON VARIANT ENTERED INTO STATE FULL DETAILS HERE PRN

AP Corona Tension: ఏపీలో 12వేలు దాటిన రోజువారీ కేసులు.. 26శాతానికి పాజిటివిటీ రేటు.. ఆ ఐదు జిల్లాల్లో డేంజర్ బెల్స్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Cases) సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పాజిటివిటీ రేటు 26 శాతానికి చేరడంతో జనం హడలిపోతున్నారు.