Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH POLITICAL NEWS SPEAKER THAMMINENI WILL GOT PROMOTION IS CM GAVE GREEN SIGNAL NGS VZM

Cabinet Berth: ఆయన కోరుకున్న పదవి వరిస్తోందా.. సీఎం జగన్ హామీ ఇచ్చారా.. అందుకేనా ఆ దూకుడు

Cabinet Berth: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ కోసం అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. సీఎం జగన్ సర్కార్ కొలువుదీరి రెండున్నర ఏళ్లు కావొస్తుండడంతో కేబినెట్ లో తమ బెర్త్ ఖాయం చేసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి ఆ సీనియర్ నేతకు అధినేత మాట ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ఇంత దూకుడుగా ఉన్నారంటున్నారు అనుచరులు.