YCP MLA Jonnalagadda Padmavati Missing: ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చాలామంది వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్లో వివాదాలను వెంటపెట్టుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని సింగనమల ( Shinganamala) ఎమ్మెల్యే జొన్నగడ్డల పద్మావతి (Jonnalagadda Padmavati) తీరు వివాదాస్పదమైంది..
తమ ఎమ్మెల్యే పద్మావతి కనిపించడంలేదంటూ సోషల్ మీడియాలో వెలిసిన poster మొదట కలకలం రేపింది. ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతి గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆచూకీ తెలుపగలరు. ఇట్లు గుంజేపల్లి గ్రామ ప్రజలు, శింగనమల నియోజకవర్గం అంటూ ఆ పోస్టర్ లో కోరారు.

ఇదిలా ఉండగా.. గతంలోనూ ఇలా తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ప్రజలు పోస్టర్లు వేసిన సంఘటనలు ఉన్నాయి. సరిగ్గా రెండేళ్ల కిందట.. 2019 డిసెంబర్ లో తుళ్ళూరులో మహిళా రైతులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. తమ ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆరు రోజులుగా పిల్లలతో సహా రోడ్డుమీద నిరసన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పట్టించుకోవడంలేదని, ఆమె తప్పిపోయిందంటూ ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం తన భర్త సాంబశివారెడ్డికి కోవిడ్ సోకిందని, కావున తామంతా క్వారంటైన్లో ఉన్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఒకవేళ ఎవరికైనా కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే తనను కలవడానికి ఇంటికి రావాలని గుంజేపల్లి గ్రామస్థులకు పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రజాప్రతినిధి అయ్యి.. కరోనా రావాలని కోరుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి ఆధునిక కాలంలో కూడా దళితులు ఆలయాల్లోకి రానివ్వకపోవడం ఏంటి…?అంటూ ఆమెప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తాము సూచించామన్నారు. ఇక అధికారులు చట్టం ప్రకారం ఏది ఉంటే అదే చేశారన్నారు. కొందరూ ఇంకా కులాలు అంటూ మూర్ఖంగా మాట్లాడడం దారుణమన్నారు. అసలు హిందూ ధర్మంలో కులాల ప్రస్తావనే లేదని.. ఇది అందరూ తెలుకోవాలని సూచించారు.