Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS 2021 FIRST PHASE POLLING ON 9TH FEBRUARY SHOW ONE OF THESE 11 PHOTO IDENTITY CARDS FOR VOTING SS

AP Panchayat Elections 2021: ఓటర్ ఐడీ కార్డు లేకపోతే ఈ 11 ఐడీ ప్రూఫ్స్ చూపించి ఓటు వేయొచ్చు

Andhra Pradesh Panchayat Elections 2021 | ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. ఫిబ్రవరి 9న పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి మీ దగ్గర ఓటర్ ఐడీ కార్డు లేదా? ఓటర్ స్లిప్‌తో పాటు ఏదైనా ఐడీ ప్రూఫ్ చూపించి ఓటు వేయొచ్చు. మరి ఓటు వేయడానికి అనుమతి ఇచ్చే 11 ఐడీ కార్డులు ఏవో తెలుసుకోండి.