Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH NEWS STRICT RULES FOR NEW YEAR CELEBRATIONS IN VIZAG CM GIVES SERIOUS WARNING NGS VSP

AP New Year Rules: న్యూ ఇయర్ వేడుకలు అంటూ రోడ్డుపైకి వస్తే అంతే.. సీపీ వార్నింగ్.. గైడ్ లైన్స్ ఇవే

AP New Year Rules: ఓ వైపు వెంటాడుతున్న ఒమిక్రాన్.. మరోవైపు థర్డ్ వేవ్ భయం.. వీటికి తోడు న్యూ ఇయర్ వేడుకల పేరుతో వైరస్ స్ప్రెడ్ అవుతుందనే భయం.. దీంతో ఏపీ పోలీసులు కఠిన ఆంక్షలు పెడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలు అంటు ఎవరైనా రోడ్డలపైకి వస్తే అంటూ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు.. కావాలి అంటే స్టేషన్ కు వచ్చి వేడుకలు చేసుకోండి అన్నారు.