Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH NEWS NOW PETROL ALSO HOME DELIVERY WHARE DO YOU WANT NGS

Petrol at Home: ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఇంటి దగ్గరకే పెట్రోల్.. ఏం చేయాలి అంటే..?

Petrol at Home: బైక్ పై వెళ్తుంటే సడెన్ గా పెట్రోల్ అయిపోయింది.. అయ్యో బంకు ఎక్కడ ఉంది.. అంతదూరం ఎలా నడిపించాలి.. అని చాలామంది టెన్షన్ పడుతుంటారు.. ఇలాంటి సమస్య చాలామంది ఫేస్ చేసే ఉంటారు. అయితే ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు.. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి ఒక్క క్లిక్ చేస్తే చాలలు పెట్రోల్ మీ దగ్గరకే వస్తుంది. అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?