హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Ramatheertham: రామతీర్థంలో కొలువైన సీతారాములు.. కొత్త విగ్రహాల ఫొటోలు

Ramatheertham: రామతీర్థంలో కొలువైన సీతారాములు.. కొత్త విగ్రహాల ఫొటోలు

ఆంధ్రప్రదేశ్‌లోని రామతీర్థం ఆలయంలో కొత్త విగ్రహాలు కొలువయ్యాయి. కొందరు దుండగులు విగ్రహాలను ధ్వంసం చేయడంతో ఆ స్థానంలో కొత్త ప్రతిమలను ప్రతిష్టించారు. సుమారు 400 ఏళ్ల తర్వాత ఆలయంలో కొత్త విగ్రహాలు కొలువయ్యాయి. కొత్త సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది.

  • |

Top Stories