Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH LOGS 295 NEW COVID 19 CASES AND 7 DEATHS IN LAST 24 HRS TILL NOW OVER 5 CRORE PEOPLE VACCINATED MKS

AP Corona Update: భారీగా తగ్గిన కేసులు -పెరిగిన మరణాలు -5కోట్ల మందికి వ్యాక్సిన్లు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తీరు అటు ఇటుగా ఉంటోంది. గత వారమంతా భారీగా దాదాపు ఐదు వందలకు దగ్గరగా కొత్త కసులు నమోదవుతూరాగా, సోమవారం నాటి లెక్కల్లో మాత్రం కేసుల సంఖ్య అమాంతం మూడు వందల కంటే కిందికి పడిపోయింది. మరణాలు మాత్రం పెరిగాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందున్న ఏపీ ఇప్పటికే 5కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించింది. ఏపీ ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన కొవిడ్ బులిటెన్ లోని వివరాలు, కరోనాకు సంబంధించిన ఇతర ముఖ్యాంశాలివి..