Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH INTERMEDIATE BOARD RELEASED NEW ACADEMIC CALENDAR FOR THE YEAR 2022 23 FULL DETAILS HERE PRN

AP Inter Classes: జూలై 1 నుంచి ఇంటర్ క్లాసులు.. అకడమిక్ క్యాలెండర్ రిలీజ్..75 రోజులు సెలవులే..!

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య (AP Intermediate Board) కు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. రాష్ట్రంలో జూలై 1వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభంకానున్నాయి.