Grama Volunteers: ఏపీ హైకోర్టు తీర్పు.. వైసీపీకి, వాలంటీర్లకు షాక్.. మొత్తం వెనక్కి

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల వేళ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు చెప్పింది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ గ్రామ వాలంటీర్లు తమ ఫోన్లను వెనక్కు ఇచ్చేయాల్సిందేనని స్పష్టంచేసింది.