AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌.. నేటి నుంచి ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్‌

AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. విద్యార్థులు మార్కులు పెంచుకునేందుకు మరో అవకాశం కల్పిస్తోంది.