Home » photogallery » andhra-pradesh » ANDHRA PRADESH HIGH ALERT IN CM YS JAGAN MOHAN REDDY HOUSE PREMISES SU

YS Jagan: సీఎం జగన్‌ నివాస పరిధిలో హైఅలర్ట్‌.. కొత్త వారికి ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు.. కారణమిదే..!

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం పరిధిలో పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించింది. తాడేపల్లిలో ఆయన నివాసం, పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.