Andhra Prdesh: తెలివిగా కరెంటు దొంగతనం... అధికారులు ఇంకా తెలివిగా ఏం చేశారంటే

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న పిడుగురాళ్లలో ఓ వ్యక్తి అతి తెలివిగా వ్యవహరించాడు. ఎవరు చూస్తారులే అనుకుని ఓ వ్యక్తి కరెంటు తీగల మీద వైర్లు వేసి తన వాటర్ ప్లాంట్ కోసం విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడు.