హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Republic Day 2021: ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Republic Day 2021: ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ (Biswa Bhushan Harichandan) వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవవందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS JaganmohanReddy), సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నాబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.

Top Stories