Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH GOVERNMENT TOOK KEY DECISION ON WELFARE SCHEMES IN THE STATE FULL DETAILS HERE PRN

AP Welfare Schemes: ఏపీలో సంక్షేమ పథకాలకు కొత్త రూల్..,పెన్షన్, రేషన్ కార్డుదారులకు అలర్ట్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రజలకు పలు సంక్షేమ పథకాలను (AP Welfare Schemes) అందిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణతోపాటు బయోమెట్రిక్ విధానం ద్వారాల లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. ఐతే తాజాగా బయోమెట్రిక్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.