ఐతే బ్లాక్ టికెట్ల దందా, పన్ను ఎగవేతల తప్పించుకునేందుకే ఆన్ లైన్లోనే టికెట్లు విక్రయించాలని నిర్ణయించినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గతంలోనే స్పష్టం చేశారు. సినీ పెద్దలే ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై సీఎంకు విజ్ఞప్తి చేశారని కూడా వివరించింది. (ప్రతీకాత్మకచిత్రం)