Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH GOVERNMENT TO REDUCE ONE THOUSAND RUPEES FROM JAGANANNA AMMAVODI SCHEME FOR THIS REASON FULL DETAILS HERE PRN

Jagananna Ammavodi Scheme: అమ్మఒడిపై కీలక అప్ డేట్.. ఈసారి వచ్చేది రూ.13వేలే.! కారణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం.. జగనన్న అమ్మఒడి (Jagananna Ammavod Scheme). 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేస్తోంది.