#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » ANDHRA-PRADESH » ANDHRA PRADESH GOVERNMENT TO LAUNCH AQUA PRODUCTS SELLING CENTERS ACROSS THE STATE HERE ARE THE DETAILS PNR Andhra Pradesh: సర్కారువారి చేపలు, రొయ్యలు... రండి బాబు రండి... ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) ఆక్వా రంగంలో (Aqua Culture) దేశంలోనే ప్రథమస్థానంలో ఉంది. పైగా రెండో అతిపెద్ద తీరప్రాంతం కూడామనదే. దీంతో ప్రభుత్వం మత్స్య ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. News18 Telugu | January 27, 2021, 9:09 PM IST 1/ 6 ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉంది. పైగా రెండో అతిపెద్ద తీరప్రాంతం కూడామనదే. దీంతో ప్రభుత్వం మత్స్య ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రజల వద్దకే ఉత్పత్తులు తీసుకెళ్లేలా ప్లాన్ వేస్తోంది. సిటీలు, టౌన్లతో పాటు పల్లెల్లో కూడా చేపలు, రొయ్యలు, పీతల వంటివి డోర్ డెలివరీ చేయాలని భావిస్తోంది. 2/ 6 ఆంధ్రప్రదేశ్ లోని 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో 555 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. తీరం వెంబడి 31,147 ఫిషింగ్ క్రాప్ట్స్ చేపల వేట సాగుతోంది. అలాగే రాష్ట్రంలో 2,64,774 ఎకరాల్లో చేపలు, 2,25,406 ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నాయి. 3/ 6 ఆక్వా, సముద్ర ఉత్పత్తులు కలిపి ఏటా 31,50,486 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. వీటిలో 24,02,610 టన్నులు ఇతర రాష్ట్రాలకు, 3,49,842 టన్నులు విదేశాలకు ఎగువతువుతున్నాయి. మిగిలిన 3,98,034 టన్నులు రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. 4/ 6 చేపలు, రొయ్యల స్థానిక వినియోగం పెంపునకు రాష్ట్రవ్యాప్తంగా వంద ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి హబ్ పరిధిలో రూ.20 లక్షల విలువైన ఐదు, రూ.10 లక్షల విలువైన 10, రూ.మూడులక్షల విలువైన 10 వంతున మొత్తం 25 స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. గ్రామ/వార్డు సచివాలయానికి ఒకటి వంతున మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 5/ 6 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, ఆక్వా రైతుల నుంచి సేకరించే ఉత్పత్తులను జిల్లాస్థాయిలో ఏర్పాటైన ఆక్వా ఫార్మర్స్ సొసైటీ ద్వారా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే ఆక్వా హబ్‌లకు చేరవేస్తారు పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్టాల్స్, మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లకు తరలించి విక్రయిస్తారు. ప్రతి ఆక్వా హబ్ పరిధిలో కనీసం 200 మందికి ఉపాధి దక్కే అవకాశముంది. 6/ 6 మినీ ఫిష్ వెండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన వారికి వైఎస్సార్ చేయూత ద్వారా రూ.56,250 చొప్పున బ్యాంకు లింకేజ్ కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా.. నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తాయి. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 1,301 మంది, పట్టణ ప్రాంతాల్లో 1,060 మంది చేయూత లబ్ధిదారులు ముందుకొచ్చారు. తాజా వార్తలుJobs for 10th Passed: టెన్త్, ఇంటర్ పాస్ అయినవారికి ఈ గవర్నమెంట్ జాబ్స్... అప్లై చేయండి ఇలాIndia vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బుమ్రా స్థానంలో ఎవరంటే!Narendra Modi: తక్షణం మోదీ ఫొటోలను తొలగించండి.. పెట్రోల్ బంకులకు ఈసీ ఆదేశంభార్య మరణం.. రెండో పెళ్లి చేసుకున్న భర్త.. ఆమె కాపురానికి వచ్చిన మరుసటి రోజే ఆ ఇంట్లో కలకలం.. అసలేం జరిగిందంటే.. Top Stories Narendra Modi: తక్షణం మోదీ ఫొటోలను తొలగించండి.. పెట్రోల్ బంకులకు ఈసీ ఆదేశం భార్య మృతి.. రెండో పెళ్లి చేసుకున్న భర్త.. ఆమె కాపురానికొచ్చిన మరుసటి రోజే ఆ ఇంట్లో కలకలం పెళ్లైన వారానికే దళిత యువకుడితో వెళ్లిపోయిన యువతి.. రక్షణ కల్పించాలన్న కోర్టు.. కానీ.. Andhra Pradesh: టీడీపీ నేత మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం నాలుగేళ్ల కొడుకు వల్ల నీకు ప్రాణహాని.. అని చెప్పిన జ్యోతిష్కుడు.. ఆ తండ్రి చేసిన దారుణమిది
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games