Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH GOVERNMENT TO IMPLEMENT JAGANANNA THODU SCHEME ON JULY 26TH FULL DETAILS HERE PRN

AP Govt Scheme: ఏపీ సర్కార్ మరో పథకం.. వారి ఖాతాల్లోకి రూ.10వేలు.. వివరాలివే..!

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమింది. ఇప్పటికే జగనన్న విద్యాదీవెన (Jagananna Vidyadeevena), జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi), విద్యాకానుక (Jagananna Vidyakanuka), వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Rythu Bharosa) వంటి పథకాలను అమలు చేసింది.