హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Rythu Ratham: ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. సబ్సిడీపై ట్రాక్టర్లు.. ఇలా అప్లై చేసుకోండి

Rythu Ratham: ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. సబ్సిడీపై ట్రాక్టర్లు.. ఇలా అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్తపథకాన్ని అమలుచేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా (Rythu Bharosa), నష్టం వచ్చిన సీజన్ లోనే పరిహారం, వడ్డీలేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేయనుంది.

Top Stories