Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH GOVERNMENT TO GIVE DRONES FOR FARMERS ON SUBSIDY PRICE IN THE STATE HERE IS THE APPLICATION PROCESS PRN

Drones for Farmers: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రాయితీపై డ్రోన్లు.. అర్హతలు, దరఖాస్తు వివరాలివే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా (Rythu Bharosa) తో పాటు ఏ సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తోంది. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి దిశానిర్దేశం చేస్తోంది.