ప్రజలు కూడా టామాటాను వండుకోవడం దాదాపు మర్చిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రైతుల నుంచి నేరుగా టమాటాను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ప్రజలకు తక్కువ ధరకే టమాటాలు అందుబాటులోకి రానున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)