వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాల వల్ల స్వగ్రామాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఈ అవకాశం వర్తించనుంది. ఆరు నెలల పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నట్లు వారు ధృవీకరించాల్సి ఉంటంది. అలాగే లబ్ధిదారులు నివాసముంటున్న గ్రామ/వార్డు వాలంటీర్ ద్వారా గ్రామ/వార్డు సచివాలయానికి లబ్ధిదారులను మ్యాపింగ్ చేస్తామని అధికారులు తెలిపారు.