YSR Beema Scheme: వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు.. అవి ఏంటంటే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పేద కుటుంబాలకు అందిస్తున్న వైఎస్ఆర్ బీమా పథకంలో (YSR Beema Scheme) ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.