AP Academic Calendar-2021: ఏపీ అకడమిక్ క్యాలెండర్ లో మార్పులు.. స్కూళ్ల పనిదినాలు, సెలవుల వివరాలివే...
AP Academic Calendar-2021: ఏపీ అకడమిక్ క్యాలెండర్ లో మార్పులు.. స్కూళ్ల పనిదినాలు, సెలవుల వివరాలివే...
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నూతన విద్యాసంవత్సరంలో (New Academic Year-2021-22) రాష్ట్రప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కరోనా (Corona Virus) కారణంగా ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ నూతన విద్యాసంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం కీలక మార్పులు చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 5
కరోనా కారణంగా 2021-22 విద్యాసంవత్సరంలో పనిదినాలతో పాటు సిలబస్ కూడా తగ్గించింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 5
విద్యాసంవత్సరంలో 188 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. ఏప్రిల్ 30వరకు తరగతులు నిర్వహిస్తారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 5
తొలుత 31 వారాల పాటు పాఠశాలలు నిర్వహించాలని భావించగా.. ఇప్పుడు 27 వారాలకు తగ్గించారు. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 70 సెలవులుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం - image credit - reuters)
5/ 5
ఇక 3వ తరగతి నుంచి 9వ తరగతికి 15శాతం, టెన్త్ క్లాస్ కు 20శాతం సిలబస్ తగ్గించారు. (ప్రతీకాత్మకచిత్రం)