AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. పోలింగ్ జరిగే గ్రామాలివే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 2,786 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది.