హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Movie Tickets Issue: ఏపీలో సినిమా టికెట్లపై కీలక అప్ డేట్స్.. సర్కార్ కొత్త గైడ్ లైన్స్

AP Movie Tickets Issue: ఏపీలో సినిమా టికెట్లపై కీలక అప్ డేట్స్.. సర్కార్ కొత్త గైడ్ లైన్స్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా టికెట్ల (Movie Tickets) విక్రయాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరిగితేనే కలెక్షన్ల వివరాలు పూర్తిగా తెలుస్తాయని.. తద్వార పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు తావుండని ప్రభుత్వం భావిస్తోంది.

Top Stories