Nellore Rain: నెల్లూరును వణికిస్తున్న వానలు.. పెన్నా సమీపంలో ఇళ్లు కూలిపోయే ప్రమాదం

Nellore Rain: నెల్లూరులో వాన బీభత్సం కొనసాగుతోంది. ఊర్లు.. చెరువులు ఏకమవుతున్నాయి. గతంలో కురిసిన వానల కారణంగా ఇంకా నెల్లూరు పూర్తిగా తేరుకోలేదు.. పలు ప్రాంతాల్లో వరద కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మళ్లీ వానలు భయపడేలా చేస్తున్నాయి. నెల్లూరు వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

  • |