ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్ననాటి అరుదైన ఫోటోలు...

దివంగత నేత వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్... ఆంధ్రప్రదేశ్ కొత్త నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారు. ఏపీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన వైఎస్ఆర్‌సీపీ నేత మే 30న నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి నుంచి దూరమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి, ఎట్టకేలకు ఘనవిజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వైఎస్ జగన్ చిన్ననాటి ఫోటోలు ఓ లుక్కేయండి...