AP Heavy Rains: ఏపీలోని విద్యార్థులకు అలర్ట్.. భారీ వర్షాల కారణంగా ఆ కౌన్సెలింగ్ వాయిదా.. వివరాలివే

ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అనేక ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సి ఉన్న కౌన్సెలింగ్ ను వాయిదా వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.