కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోడమే తండ్రి బాధ్యత.. అందులోనూ అమ్మాయి అంటే ఆ తండ్రికి ఇంకా ప్రేమ ఎక్కువ ఉండాలి.. నాన్న ఉన్నాడనే భరోసా కల్పించాలి.. కానీ ఓ కన్న తండ్రే తన కూతురి పాలిట కామ పిశాచి అయ్యాడు. సభ్య సమాజం తల దించుకునేలా చేశాడు. అది కూడా పొరపాటున కాదు.. పదే పదే కన్న కూతురిపై కామ వాంఛలు తీర్చుకున్నాడు.