Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH CORONA UPDATE NEW VARIANT TENSION DAILY CASES INCREASED IN FOUR DISTRICTS NGS

AP Corona Update: ఏపీలో పెరిగిన కరోనా మరణాలు.. ఆ జిల్లాలను వెంటాడుతున్న భయం.. కొత్తగా ఎన్నికేసులంటే?

AP Corona Update: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. అయితే తొలి, సెకెండ్ వేవ్ ల కంటే కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నా.. మరణాల సంఖ్య తగ్గుగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. కానీ తాజాగా ఏపీలో మళ్లీ మరణాల సంఖ్య కాస్త పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది.