AP Corona Update: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకూ తగ్గుతూ వస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ఎంత వేగంగా విస్తరించిందో.. అతే వేగంగా తగ్గు ముఖం పట్టింది. ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికైతే మూడో ముప్పు ఏపీకి తప్పినట్టే..