Home » photogallery » andhra-pradesh »

ANDHRA PRADESH CORONA UPDATE LAST 14 HOURS 749 CARONA CASES REPORTED NGS

AP Corona Cases: ఏపీలో ముగిసిన థర్డ్ వేవ్.. కరోనా నిబంధనల సండలింపుపై ప్రభుత్వం కసరత్తు

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఏపీలో కరోనా థర్డ్ వేవ్ ఊహించిన దానికంటే ముందు ముగిసింది.. రెట్టింపు వేగంగా పెరిగిన కరోనా కేసులు.. అదే స్థాయిలో వేగంగా కేసులు విస్తరించాయి కూడా.. ఇప్పుడు అనూహ్యంగా ఒక్కసారిగా తగ్గుముఖం పుట్టాయి. దీంతో థర్డ్ వేవ్ ముగిసినట్టే అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంక్షల సడలింపులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.