AP Corona Cases Update: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీప్.. కరోనా మహమ్మారి ప్రభావం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. ఆదివారంతో పోలిస్తే.. సోమవారం నమోదైన కేసుల్లో భారీగా తగ్గుదల కనిపించింది. సెకెండ్ వేవ్ ముగింపు దశలో పరిస్తితి ఎలా ఉండేదో ఇప్పుడూ అదే సీన్ కనిపిస్తోంది. దీంతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.