Jagananna Ammavodi: స్టూటెండ్స్ కు సీఎం జగన్ బంపర్ ఆఫర్..! ఏంటో తెలుసా..?
Jagananna Ammavodi: స్టూటెండ్స్ కు సీఎం జగన్ బంపర్ ఆఫర్..! ఏంటో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohanreddy) రెండో విడత అమ్మఒడి (Jagananna Ammavoid)పథకాన్ని ప్రాంభించారు. ఇందులో భాగంగా స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమ్మఒడి డబ్బులు వద్దనుకుంటే వారికి ల్యాప్ ట్యాప్ ఇస్తామని ప్రకటించారు.