ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY NEW SCHEME FOR PREGNANT WOMEN BA
AP Govt Scheme for Pregnents: ఏపీలో గర్భిణులకు గుడ్ న్యూస్.. జగన్ కొత్త పథకం
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గర్భిణుల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. గర్భిణులు పరీక్షల కోసం ఆస్పత్రులకు వెళ్లే సమయంలో ఉచితంగా రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.