ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఒక్కో వర్గానికి ఒక్కో స్కీమ్ చొప్పున ప్రజలకు చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. ఏపీ సర్కార్ అందిస్తున్న పథకాల్లో వాహన మిత్ర (Vahana Mitra)కూడా ఒకటి.